Thursday, February 12, 2009

My Best poem ever!

Its been long that I wrote something in telugu... while searching for an old mail, I happened to discover my old poem in a corner of my inbox! Immediately, I took it out, dusted it and exhibiting it here for public display!
I'll be waiting for all the beautiful comments :)

దోసిలిలో దోబూచులాడుతున్న నిన్ను చుసి నువ్వు నా చేతుల్లో ఉన్నావనుకున్నాను...
చేజారిన నీటితో కొలనులోకి జారి పడ్డావనుకున్నాను...
ఒక్కసారిగా నువ్వు కనపడకపోతే కంగారుపడ్డాను!
ఆకాసంలో....ఆ మేఘాల ఒడిలో నిన్నునిదరోతూ చుసి స్థిమితపడ్డాను...
ఇంతలోనే..... మేఘలనోదిలేసి, చుక్కల గుంపులో చేరిపోయావనుకున్నాను.....
తెల్లరుతూనే మరెక్కడికి వెళ్ళావోనని బెంగపెట్టుకున్నాను.....
కానీ.... నువ్వు నా చేతుల్లో ఉన్నదెప్పుడు..?
నా చేయి జారిన్దెప్పుడు ..?
అంటే.... నేను అనుకున్నందంతా కలే కదా..!
నేను అనుకున్నదంతా కల్లే కదా...!

8 comments:

Vasu said...

I know some of your poems better than this. May be you like this the most. Newaz good one. Keep posting..

Subhaprada said...

avunaaaa....... entadi?
I always thought this is best of my work!

Srividya said...

Aah ... it has been LONG since I read a telugu poem of yours!!! :) Keep them coming ammayi!:)

Anonymous said...

Baagu, baagu! Mee Telugu kavita chadivi memu anandopetulaitimi! :) Chaala rojulayyindi, O telugu kavita chadivi.

Subhaprada said...

Thanks Vidya & Karthik! :)
@Kathik, I've been going through your blogs also for some time. But haven't left any comment as such :)

Swathi said...

చాల బావుంది శుభ....I remember this one...కంటిన్యూ చెయ్యి మరి and keep posting new ones

Nagaraju said...

Generally కవితలు అర్థం కాకపోయినా, చదవటానికి భావుంటాయి.....చాలా తక్కువ కవితలు భావుండటం తో పాటు నా లాంటి వాళ్ళకు కూడా అర్థం అవుతాయి. మీ కవిత అందులో ఒకటి.... Keep rocking :)

మధురవాణి said...

Just Excellent!!